సీసీ రోడ్లు నిర్మాణం,గ్రామ పంచాయతీ భవ నిర్మాణం అంగన్వాడి కేంద్ర భవన భూమి పూజాలు చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ నవంబర్ 26 : సీసీ రోడ్లు నిర్మాణం,గ్రామ పంచాయతీ భవ నిర్మాణం అంగన్వాడి కేంద్ర భవన భూమి పూజాలు చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్,వైస్ చైర్మన్ ఎండీ ఆరిఫ్,రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి మాజీ,తాజా ఎంపీటీసీలు కలిసి భూమి పూజలు చేసి ప్రారంభించారు.మంగవారం‌
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశానుసారం దండేపెల్లి,లక్షెట్టిపేట మండలాల వివిధ గ్రామాలలో సీసీ రోడ్డు నిర్మాణానికి,గ్రామ పంచాయతీ భవనానికి, అంగన్వాడి కేంద్ర భావన పనులకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్ ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ,ఎంఆర్ఓ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండీ ఆరిఫ్, లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు పింగళి రమేష్, దండేపల్లి మండల అధ్యక్షుడు అక్కాల వేంకటేశ్వర్లు,మాజీ ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్,తోట మోహన్, కందుల మోహన్,పార్టీ సీనియర్ నాయకుడు వెంగళరావు,రామచందర్,ముత్తె సుధకార్,యూత్ నాయకులు బోప్పు సుమన్,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking