ఆచార్య రాఘవేంద్ర చెప్పారంటే జరిగిద్దంతే !!?

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను ముందే జోష్యం చెప్పిన ప్రముఖ జ్యోతిష పండితులు ఆచార్య రాఘవేంద్ర
ఖశ్చితమైన ఫలితాలను సాధించిన ఆచార్య రాఘవేంద్ర
ఆచార్య రాఘవేంద్ర చెప్పినట్లే క్లీన్ స్వీప్ చేసిన మహాయుతి కూటమి
233 సీట్లు సాధించడం ద్వారా చరిత్ర సృష్టించిన మహాయుతి కూటమి
బలమైన సింగిల్ పార్టీ గా అవతరించిన బిజెపి పార్టీ
మహారాష్ట్ర రాజకీయాలలో అత్యంత శక్తివంతమైన నేతగా మారిన ఏక్ నాథ్ షిండే
49సీట్లకి పరిమితమవుతు ఘోర పరాజయం పొందిన మహావికాస్ అఘాడి కూటమి
16సీట్ల తో అత్యంత దారుణమైన ఫలితాలను చవిచూసిన కాంగ్రెస్
ఉనికి కోల్పోయిన ఉద్ధవ్ థాక్రే వర్గం
మహారాష్ట్ర ఎన్నికలలో వార్ ఒన్ సైడే !! అంటూ ప్రముఖ జ్యోతిష పండితులు ఆచార్య రాఘవేంద్ర
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల గురించి ముందే చెప్పిన జోష్యం నిజమైంది.ఎన్నికల కి ముందు పండితులు ఆచార్య రాఘవేంద్ర మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల గురించి చెబుతూ ఈ ఎన్నికలలో మహాయుతి కూటమి 215 నుండి 231 సీట్లు సాధిస్తుందని చెప్పగా 233 సీట్లు సాధించడం జరిగింది,అలాగే మహావికాస్ అఘాడి కూటమి కి 49 నుండి 60 వరకు సీట్లు రానున్నాయని జోష్యం చెప్పగా ఈ కూటమికి 49 సీట్లు రావడం జరిగింది, మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం లో పలు దశాబ్దాల నుండి ఏ పార్టీకి కూడా రానంత అత్యధికమైన మెజారిటీ సీట్లు 133 నుండి 138వరకు బిజెపి పార్టీ ఈ ఎన్నికలలో పొందబోతుందని చెప్పగా 132 సాధించడం ద్వారా బిజెపి పార్టీ మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో నూతన రికార్డులను లిఖిస్తు బలమైన సింగిల్ పార్టీ గా అవతరించడం జరిగింది. ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేనపార్టీ రెండవ బలమైన పార్టీగా మారుతూ సుమారు 60 నుండి 65 స్థానాలలో విజయం సాధించబోతుందని,ఈ ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేనపార్టీకి వచ్చినన్ని సీట్లు కనీసం మహావికాస్ అఘాడి కూటమి మొత్తానికి కూడా వచ్చే అవకాశాలు దాదాపు అసాధ్యం అని ఆచార్య రాఘవేంద్ర జోష్యం చెప్పగా ఈ ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేనపార్టీ అత్యధికం గా 57 స్థానాలలో విజయం సాధించడం ద్వారా రాష్ట్రం లో రెండవ బలమైన పార్టీగా అవతరించింది. మహావికాస్ అఘాడి కూటమి మొత్తానికి వచ్చిన సీట్ల కన్నా ఇది ఎక్కువ కావడం గమనార్హం.ఈవిదంగా ప్రముఖ రాజకీయ జ్యోతిష పండితులు ఆచార్య రాఘవేంద్ర చెప్పిన జోష్యం ఫలించినందున మహారాష్ట్ర,మరియు తెలంగాణకి చెందిన పలువురు ప్రముఖ రాజకీయనాయకులు వారికి ఫోన్ చేసి అభినందిస్తున్నారని వారందరికి తన ధన్యవాదములు మన పత్రిక ద్వారా తెలుపుతున్నట్లు పండితులు ఆచార్య రాఘవేంద్ర చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking