రాయల్ పికిల్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్,నూతన షోరూం ప్రారంభించిన దయాకర్ రెడ్డి

 

ఖమ్మం ప్రతినిధి మార్చి10 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో స్థానిక బైపాస్ రోడ్ లో గల బ్యాంక్ కాలని నందు రాయల కృష్ణవేణి రాయల్ పికిల్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్ నూతన షాప్ ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ తంబూరి దయాకర్ రెడ్డి ఈ సందర్భంగా అన్ని రకాల క్వాలిటీ పచ్చళ్ళు దేశ,విదేశాలకు సప్లై అందించే విధంగా ఉండాలన్నారు పచ్చళ్ళు వ్యాపారం దిన దిన అభివృద్ధి చెంది దేశ విదేశాల్లో మంచి పేరు రావాలని ఆక్షేపించారు నాణ్యమైన రుచికరమైన వేజ్ నాన్ – వేజ్ పచ్చళ్ళు తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు
ఈ సందర్భంగా ప్రోప్రైటర్ మాట్లాడుతూ త్వరలో మరి కొన్ని బ్రాంచ్ లు ప్రారంభించేందుకు రాయల్ పికిల్స్ వారు సిద్ధంగా ఉన్నారు అని రాయల కృష్ణవేణి తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking