ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని చందారం వేళ్ళే దారిలో వుంన్న అందుగుల మల్లన్న స్వామి గుడి వద్ద మల్లన్న స్వామి కళ్ళాణం మహాత్సవాలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.ఈ కార్యక్రమంలో రాందేని పెద్ద వెంకటేష్,బోప్పు సత్తిష్, చిన్న వెంకటేష్,పెద్దన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు