ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ వేడుకలలో పాల్గోన్న డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 11 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం కోరట్లగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్.సైదా వారి ఇంటి వద్ద ఇచ్చిన విందు ను డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మరియు రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఆరగించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు వడ్డే నారాయణరావు, జిల్లా ఓబిసి సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, పాలేరు సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు, మంకెన రామక్రిష్ణ,జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనీరేగురి హనుమంతరావు,దోసపాటి శేఖర్,కోత్తపల్లి సుబ్బయ్య,యడవల్లి నాగరాజు,లంజంపల్లి వీరబాబు,గట్టిగుండ్ల విజయ్, మహబూబ్ పాషా, సోహెల్, అజీద్, సైధు, రియన్, పాషా, నాగుల్ పాషా,జానీ, తదితరులు పాల్గొన్నారు