మల్కాపూర్‌ గ్రామంలో పర్యటించిన డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి

ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 9మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండల్‌ మల్కాపూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి పర్యటించారు టి పి సి సి ఆదేశాల మేరకు తండాల్లో గూడల్లో బస కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలోని లేదా మూడు రెండు తండాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని టిపిసిసి ఆదేశాల అనుసారం తూప్రాన్‌ మండల్‌ మల్కాపూర్‌ తండాలో బస కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking