నూతన వధూవరులను ఆశీర్వదించిన డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్

 

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 28 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం నెమలిపురి తండాకి చెందిన సపావట్ దస్రు కుమారుడు వివాహానికి హాజరైన మేకల మల్లి బాబు యాదవ్ ( డిసిసిపి డైరెక్టర్ మాజీ జెడ్పిటిసి) నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పత్తే మహమ్మద్, గుగులోతు రమేష్,గుగులోత్ కిషన్, సపవట్ రమేష్, సపావట్ ఇస్రా, సపావట్ రాందాస్, సపావట్ బుచ్చ ,రవి, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking