
ఖమ్మం ప్రతినిధి మే 01 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా సంవత్సరం వైశాఖ మాసంలో మొదటి గురువారం పంచమి రోజున వివాహ ముహూర్తాలు బాగా ఉండడంతో రాజకీయనాయకులకు పాల్గొనడం తప్పడం లేదు రఘు నాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామానికి చెందిన ధనియాకుల రామ నరసయ్య- కస్తూరి ల కుమారుడైన సాయిరాం యాదవ్ భవానిల వివాహం కామేపల్లి మండలం రుక్కి తండ గ్రామానికి చెందిన లకావత్ శంకర్, పార్వతి కూతురు ఝాన్సీ సిద్దు వివాహానికి, కామేపల్లి మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన తేజ వత్ బలరాం నాయక్ -రామి ల కుమారుడు రమేష్ సరితా బాయ్ ల వివాహం మరియు పండితాపురం గ్రామానికి చెందిన డేరంగుల తిరపయ్య మనవరాలు సుకన్య లక్ష్మీనారాయణ వివాహం మరియు పండితాపురం గ్రామానికి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావు, శిరీష ల కుమారుడైన నిరూప్ – అలేఖ్య ల వివాహ కార్యక్రమాల్లో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని అక్షింతలు వేసి, సాంప్రదాయాలు కనుగుణంగా పెద్దల ఎదుట ఒక్కరైన మీరు అన్యోన్య దాంపత్యంతో పది కాలాలపాటు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ ఫతే మహమ్మద్ పండగ శ్రీనివాస్ యాదవ్ అంబడిపూడి సత్యనారాయణ జక్కంపూడి వెంకటేశ్వర్లు, చల్ల మల్లయ్య బత్తుల ఉపేందర్, తురక బిక్షం జోనబోయిన పాపయ్య, కృష్ణ, నల్లపునేని వినోద రావు, బాలు కిషన్ రాము, భూక్యా నాగేంద్రబాబు పాటిబండ్ల ప్రసాద్, నరసింగుల వీరన్న చల్ల సాంబయ్య, గుగులోత్ రవి, భానోత్ వీరన్న బిచ్చు సత్తి చిట్టిబాబు, పరిమిశెట్టి సాంబయ్య, రాములు అశోక్,మేకల మల్లికార్జున్ దాన్య, మోహన్ బత్తుల భద్రయ్య, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు