ఇల్లందు ప్రతినిధి సెప్టెంబర్ 19 (ప్రజాబలం) ఇటీవల అనారోగ్యానికి గురై మరణించిన కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంబడిపూడి రంగయ్య మరియు సాతాని గూడెం గ్రామానికి చెందిన బొలిగొర్ల సురేష్ ల దశదిన కర్మ కార్యక్రమంలో మరియు జోగ్గూడెం గ్రామానికి చెందిన హట్కర్ బుల్లి సంవత్సరీక కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరారు. బాధిత కుటుం బాలను పరామర్శించి మనోధైర్యం కల్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి నేనున్నానంటూ భరోసా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎస్ కే ఫతే మహమ్మద్ బానోత్ నరసింహ నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు, మాజీ ఎంపీపీ జరపల లక్ష్మణ్ నాయక్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాదు, చింతల వెంకయ్య శీలం పుల్లయ్య జక్కంపూడి వెంకటేశ్వర్లు బాదావత్ నాగరాజు బండి లక్ష్మినర్సు, ,గుగులోతురవి, అంబడిపూడి సత్యం, కొమ్మినేని కృష్ణయ్య, సత్తి వీరబాబు మెట్టెల సైదు బాబు, దుద్దుకూరు నాగేశ్వరరావు బాదావత్ బాబు, యలమద్ధి యాదగిరి, హట్కర్ శంకర్, హట్కర్ జుంకీలాల్, జరపల గణేష్ లక్ష్మయ్య , అజ్మీర భీముడు, జరపల రాజేష్, జరపల రవీందర్ హ ట్కర్ పార్వతి, జరపల చిన్ని, జరపల హరిదాస్ జరపల చంద్రు నాయక్ జరపల మోతిలాల్ నాయక్, మాజీ ఎంపీటీసీ బట్టు శంకర్ నాయక్, జరపల ఫుల్ సింగ్, భూక్య లక్ష్మణ్ నాయక్,ఇస్లావత్ సామ్య బంధుమిత్రులు మరియు తదితరులు పాల్గొన్నారు