జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసిన జర్నలిస్టు సంఘాల నాయకులు
సంగారెడ్డి పిబ్రవరి 08 ప్రజ బలం ప్రతినిది: భారత రాజ్యాంగం లో ప్రజాస్వామ్యం వ్యవస్థ కు అత్యంత విలువ ప్రాధాన్యత రాజ్యాంగం స్సుచించిందాని ఉమ్మడి జిల్లా జర్నలిస్టు సంఘాల నేతలు పేర్కొన్నారు. బుదవారం జిల్లా కలెక్టర్ ఎస్పీలకు వినతి పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ యునియన్ జిల్లా అధ్యక్షులు దేవరంపల్లి అశోక్ మాట్లాడుతూ రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే అయ మున్సిపాలిీటిలల్లో అవిశ్వాసం రగడ మొదలైయిoదని సంగారెడ్డి సదాశివపేట జోగిపేట మున్సిపాలిటీ లో చేర్మెన్ల పై అవిశ్వాసం తీర్మానాలు కలెక్టర్ అందజేసి బల నిరూపణలకు తేదీలు ఇవ్వాలని కోరడం జరిగిందని తెలిపారు.చేర్మెన్ల పై ఎందుకు అవిశ్వాసలు పెట్టు తున్నరో ప్రజలకు తెలుప లేరన్నారు.కాంగ్రెస్ పార్టీ లో మెజార్టీ కౌన్సిలర్లు లేక పోయిన బి అర్ ఎస్ చేర్మెనుల్లు ఉన్న సంగారెడ్డి సదాశివ పేట జోగిపేట నారయణ ఖడ్ మున్సిపాలిటిలల్లో అవిశ్వాసం పేట్టారని అన్నారు.ఈ విషయాల పై పత్రిక రిపోర్టర్లు కథనాలు వ్రాస్తే నాన భేదిరింపు లకు పల్పడు తున్నారనీ పేర్కొన్నారు.సదాశివపేట కౌన్సిల్ సభ్యులు 23 వార్డు కౌన్సిలర్ ఇంద్రమోహన్ గౌడ్,10 వార్డు కౌన్సిలర్ భర్త సాతానీ శ్రీశైలం కలం నిఘా న్యూస్ జిల్లా ప్రతినిది కి పోన్ చేసి బెదిరించడం సరైయిoది కాదని అన్నారు.ప్రజలు కల్పించిన అధికారంను ప్రజాసేవకు ఉపయోగ పడేలా ఉండాలన్నారు.బి అర్ ఎస్ కాంగ్రెస్ తో కలిసి ఎలా అవిశ్వాసలు పెడతారని అన్నారు.ఎన్నికల ముందు కలసి పోటీ చేయలేని వారు ఇప్పుడు ఎలా కలుస్థరని అన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి పోయి అనైతిక పొత్తులు లాలూచీ పొత్తులు ఏర్పాటు చేసుకొని అవిశ్వాసం తెరపైకి తెస్తున్నారని అన్నారు.భారత రాజ్యాంగంలో చూపిన విధానాలు పాటించడం లేదని ప్రజాస్వామ్యo అపహస్యం చేస్తున్నారని ఆరోపించారు. సరైన కొరం లేకున్నా వక్ర మార్గంలో లోపకరి ఒప్పందలు చేసుకొని అవిశ్వాసం పెట్టడం ప్రజా స్వామ్య పరిపాలన వ్యవస్థకే మచ్చగా రాజకీయ పార్టీల నేతలు ఉండటం దురదృష్ట కారమని తెలిపారు. ఈ అనైతియిక ఒప్పందాల పై జర్నలిస్టులు వార్తలు రాస్తే నాన దుర్బాషలు అడుతు బెదిరింపులు చేస్తున్నారని పేర్కొన్నారు. పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించే కౌన్సిలర్ల పై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఓట్లు వేసి కౌన్సిల్ కు పంపిస్తూన్నారని తెలిపారు. తమ విధులు మరిచి పోతున్నారని అన్నారు. సంగారెడ్డి లో డంప్ యార్డు సమస్య పట్టణ ప్రజలను పీడిస్తున్న ఏ కౌన్సిల్ సభ్యులు పట్టించు కోరని. ప్రజల అభిప్రాయం వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగిన నేతలు అనాగరిక పోత్తులతో దూరం క్యాంపులు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికైయిన బస్తి ప్రజల అభిప్రయాలు తీసుకోక ముందే6 అవిశ్వాసలు పెడుతున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టు పై తప్పుడు కూతలు కుసిన నేతలకు గట్టి బుద్ధి చెప్పుతమన్నారు. ప్రజల సంక్షేమం విస్మరించే నేతలకు ప్రజలే బుద్ధి చెప్పనున్నారని అన్నారు . రాజకీయ పార్టీల నేతలు పత్రికలే ముఖ్యమన్నారు. అయ పార్టీల నేతలు తప్పుడు కూతలు మానుకోవాలన్నారు. జర్నలిస్టులను ఎవరు కించ పరచిన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టానున్నామని పేర్కొన్నారు.
ఓటు విలువ తెలుకోవలని ప్రజా సమస్య తెలుసుకోవాలని పేర్కొన్నారు.ప్రజాస్వామ్యం విలువలు కాపాడాల్సిన బాధ్యత అందరి పైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ జర్నలిస్టు సంఘాల నాయకులు శివకుమార్,ఎం.గిరి, ఎం.రాజేష్, జే. కృష్ణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.