టీబీజీకేఎస్ నాయకుడి 5 అంతస్తుల భవనం కూల్చివేత

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 19 : మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 42 లో టీబీజీకేఎస్ నాయకుడు డికొండ అన్నయ్య నిర్మించుకున్న 5 అంతస్తుల భవనాన్ని రెవెన్యూ,మున్సిపాలిటీ సిబ్బంది గురువారం కూల్చివేస్తున్నారు. జెసిబి సిబ్బందితో అక్కడికి చేరుకున్న అధికారులు భవనాన్ని అక్రమంగా నిర్మించాలని పేర్కొన్నారు. ముందుగా భవనంలోని సామాగ్రిని కిందకు తరలించారు.కాగా భవనం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking