ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక శాఖ మంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలియజేసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

ఖమ్మం ప్రతినిధి జూలై 25 (ప్రజాబలం) ప్రవేశ పెట్టిన 2024-25వార్షిక బడ్జెట్ లో 72,659 కోట్లు రూపాయలు వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తు అన్నదాతలకు అలంబనగా నిలుస్తు ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ నూటికి నూరు శాతం రైతు పక్షపాత బడ్జెట్ గా ప్రవేశపెట్టినందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారిని హైదరాబాద్ ప్రజా భవన్ లో డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు హాస్తకళ కార్పోరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ,మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking