తప్పిన పెను ప్రమాదం ప్రజాబలం ప్రతినిధి, మేడ్చల్: విశాఖ నుండి సికింద్రాబాద్ వస్తున్న రైలు ఘట్కేసర్ బీబినగర్ వద్ద పట్టాలు తప్పింది అదృష్ట వశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు ప్రయాణీకులు వారి గమ్యస్థానాలకు చేరుకొనే ఏర్పాట్లు చేస్తున్న అధికారులు S-5 భోగీ వదిలి మిగిలిన రైలు సికింద్రాబాద్ బయలుదేరింది. ప్రయాణీకులు షాక్ కు గురయ్యారు కొత్త కంపార్ట్మెంట్ కావడం వలన పెను ప్రమాదం తప్పింది .ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నరు