మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్:-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ15 వార్డు లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం చేసిన తెలంగాణ ఉద్యమ రాష్ట్ర నాయకులు తూప్రాన్ మున్సిపల్ 15 వార్డు కౌన్సిలర్ అర్ శ్రీశైలం గౌడ్ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు బాయికాఢి ఆంజనేయులు, తెరాస నాయకులు కొడిపాక వెంకటేశం గుప్తా, ఉపేందర్. రమేష్ గౌడ్, మల్లేశ్, అంజీ, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రాజప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.