కోటి 70 లక్షలతో అభివృద్ధి పనులు

 

16 వార్డులో సీసీ రోడ్డు ప్రారంభించిన కౌన్సిలర్ కొడిప్యక నారాయణ గుప్తా,
జడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్ ,

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని 16 వార్డులో కోటి 70 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. 16 వ వార్డులో సాయి నగర్ కాలనీలో సిసి రోడ్డు పనులను జడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్, కౌన్సిలర్ నారాయణ గుప్త లు పనులను ప్రారంభించారు…అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుందన్నారు.. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు మామిడి వెంకటేష్ మామిండ్ల కృష్ణా ముదిరాజ్, చెలిమెల రఘుపతి,, మాజీ ఎంపీటీసీ సభ్యులు తిమ్మాపురం నరసింహులు, వెంకటేశ్ యాదవ్ 16వ వార్డు అధ్యక్షులు బుక్క విజయకుమార్, ఆంజనేయులు, అర్యవైశ్యా సంఘం నాయకులు ఉప్పల నర్సింలు గుప్తా,నీలం ప్రవీణ్ గుప్తా, బిఆర్ఎస్ నాయకులు బాబి నాయుడు, జాఫర్, జావిద్, సమీర్, బందెల నరేష్, రాజు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking