మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్
ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మంగళవారం ఘట్కేసర్ తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి పెండింగ్ లో ఉన్న ధరణి అప్లికేషన్స్ ల్యాండ్ ఆక్విజిషను ప్రభుత్వ భూముల ఆక్రమణల పై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇకపై ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీవో సైదులు ఘట్కేసర్ తహసిల్దారు తదితరులు పాల్గొన్నారు