ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని మహనీయుల విగ్రహాల వద్ద ధర్నా.

 

మెదక్ తూప్రాన్ సెప్టెంబర్ 20 ప్రజా బలం న్యూస్ :-

ఎస్సీ వర్గీకరణ కు ప్రత్యేక పార్లమెంటు సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు
మెదక్ జిల్లా తూప్రాన్ లో మహనీయుల విగ్రహాల వద్ద ధర్న నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ, సర్గల పరశురాములు మాదిగ, కిచ్చారి యాదగిరి మాదిగ, కోలకంటి సత్యనారాయణ మాదిగ, గజ్జల గిరి మాదిగ, కాలకంటి స్వామి మాదిగ, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking