హాజరుకానున్న గ్రామస్తులు , ప్రజా ప్రతినిధులు.
మెదక్ ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి మగ్దుంపూర్ గ్రామ శివారులోని బేతాని అనాధాశ్రమంలో సోము ప్రశాంత్ మొదటి వర్ధంతి సందర్భంగా తండ్రి సోము యాదగిరి ,తల్లి విజయ కుమారుడి సోము ప్రశాంత్ జ్ఞాపకార్థంగా ఈ నెల 16
16- 04- 2024 మంగళవారం మధ్యాహ్నం ఒకటి న్నరా గంటలకు అనాధ బాలురబాలికలఅందరికీ బాలికలందరికీ అన్నదానం అలాగే పండ్ల పంపిణీ ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో
హాజరవుతారని తండ్రి సోము యాదగిరి మీడియాతో సోమవారం తెలిపారు.