సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 25(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/జహీరాబాద్ నియోజకవర్గంలో ఝారాసంఘం, న్యాల్కల్ మండల కేంద్రాల్లో భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి,అదనపు కలెక్టర్ మాధురి పాల్గొని ఇందిరమ్మ ఇండ్లలో బేస్మెంట్ పూర్తి చేసినా లబ్ది దారులకు ఒక లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేశారు.,ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇక ఇంటి నిర్మాణం పనులు వేగంగా చేసుకోవాలన్నారు,ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు,తదితరులు పాల్గొన్నారు.