జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల, కొంపల్లి లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సమర్పణ ఆధ్వర్యంలో 135 విద్యార్థులకు డిక్షనరీలు పంచడం జరిగింది, దీక్షనరీల దాత శ్రీ లయన్ నిర్మల్ జైన్ గారు, డిస్ట్రిక్ట్ పి ఆర్ ఓ లయన్ మర్రి ప్రవీణ్ గారు, డిస్ట్రిక్ట్ చైర్మన్ అనంత్ రావు కులకర్ణి గారు, డిస్ట్రిక్ట్ సెక్రెటరీ లయన్ హులాస్ బేతల గారు, క్లబ్ నాయకులు, పాఠశాల హెడ్డుమాస్టర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు