లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ

 

మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 4 (ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు, పుల్కల్ మండలంలోని ఇసోజీపెట్ గ్రామంలో, లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో పుల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, దుర్గారెడ్డి, సీనియర్ నాయకుడు రామచంద్ర రెడ్డి, ఉపాధ్యక్షులు తలారి అంజయ్య, ఎమ్మార్వో వంశీకృష్ణ, ఎంపీడీవో ఆనంద్ మేరీ, డి ఆర్ డి ఓ స్పెషల్ ఆఫీసర్ బాలరాజ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాహీద్ మాట్లాడుత , ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయ మనీ అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రేషన్ కార్డులనుఅందజేస్తామన్నారు, ప్రతి కుటుంబంలోని సభ్యులకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగాఅందించడం జరుగుతుందని అన్నారు,అంతో దయ కార్డు ఉన్న ప్రతి కుటుంబ సభ్యులకి 35 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుందని, ఆరోగ్య భద్రత కార్డు ఉన్నవారికి కుటుంబానికి 10 కేలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుందని, ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాణిక్యం, ఉపాధ్యక్షులు గణపతి, చాంద్ పాషా, తలారి యాదయ్య, గ్రామ ప్రజలు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు….

Leave A Reply

Your email address will not be published.

Breaking