కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపిణీ

 

అందోల్ నియోజకవర్గంలో ప్రతినిధి మార్చి 28 (ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా: అందులో నియోజకవర్గంలోని వట్టిపల్లి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 66 మంది లబ్ధిదారులకు, 66,07,656, రూపాయల కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, సహాయనిధిగా, లబ్ధిదారులకు వట్టిపల్లి మండల ఎమ్మార్వో, శ్రీనివాసరావు, డిప్యూటీ ఎమ్మార్వో, శంబిరెడ్డి, సమక్షంలో, వట్టిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతాప్ రమేష్ జోషి, ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు, వట్టిపల్లి గ్రామ అధ్యక్షులు దిగంబరావ్, యువజన కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు….

Leave A Reply

Your email address will not be published.

Breaking