మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో నిరుపేద మహిళల కుటుంబాలు ఆర్థికంగా ఉన్నతి సాధించాలని ఉద్దేశంతో శంషాబాద్ నుండి తెప్పించిన ఆరు వారాల వయస్సుగల నాటు కోడి పిల్లలను పంపిణీ చేశారు.400 గ్రాములు ఉన్న ఒక్కో కోడిపిల్ల మొత్తం 680 కోడిపిల్లలను మండల సమాఖ్య కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది.