ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ప్రొసిడింగ్ కాపీల పంపిణీ 

 

సంగారెడ్డి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు04 (ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా: సదాశివపేట/ పట్టణంలోని 18వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది,ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మునిపల్లి సత్యనారాయణ మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ఆదేశాలమేరకు మరియు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సూచన మేరకు వార్డుకి సంబంధించిన 10 మంది లబ్దిదారులకు ప్రొసిడింగ్ కాపీలను అందించడం జరిగిందన్నారు,ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిట్ల ప్రేమ్ కుమార్,సాబేర్,వసీం,శజ్జి,కళావతి,వార్డు ఆఫీసర్ నిఖిల్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking