కార్తీక పౌర్ణమి సందర్భంగా “కి శ్రే” కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ అధ్వర్యంలో పులిహోర మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ
ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ నవంబర్ 14 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట వద్ద శ్రీరామా సహిత సత్యనారాయణ స్వామి కార్తీక పౌర్ణమి సందర్భంగా మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భక్తులకు పులిహోర మజ్జిగ ప్యాకెట్ అందజేయడం జరుగుతుంది.గురువారంఈ సేవ కార్యక్రమంలో కన్నెపల్లి గ్రామం నుండి డిసిసి నెంబర్ చుంచు నాగేష్,లేశెట్టి చంద్రయ్య,ఎమ్మడి అరవింద్,ముత్య అజయ్,బొడ్డు అజయ్, సాట్ల హరీష్,బొడ్డు విష్ణు, పాల్గొనడం జరిగింది.