వెంకట్రావుపేటలో 500 రూపాయల సబ్సిడీ పత్రాలు పంపిణీ

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 04 : గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు సబ్సిడీ పత్రాలు మహిళాలకు లబ్దిదారులకు పంపిణీ శుక్రవారం రోజున పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నెలిమేల రాజు మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న 6 గ్యారంటీలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలో ఇది ఒకటి అనగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయల సబ్సిడీ సిలిండర్ పత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ,ఎంపీవో కార్యదర్శి మండల ప్రత్యేక అధికారాలు,లక్షెట్టిపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమేల రాజు,యూత్ అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నలిమెల సత్తయ్య, మాజీ సర్పంచ్ నిమ్మాద్రి మాజీ ఉప సర్పంచ్ కోన క్రిష్ణయ్య,మాజీ వార్డు సభ్యులు బండి రాయలింగు,తోట రాజయ్య,మెరుపు లింగన్న,బత్తుల మురళి,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోతురాజుల రామచంద్ర,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పైన చిన్నయ్య ప్రస్తుత మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకుర్తి బుచ్చన్న వెంకట్రావుపేట్ గ్రామ యూత్ కమిటీ అధ్యక్షుడు మందమడు ఉపాధ్యక్షుడు కుందారపు ప్రసాద్,సురేష్,శేఖర్, యూత్ అధ్యక్షుడు మంద మధు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking