కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ అధ్వర్యంలో ముస్లింలకు తోపా పంపిణీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19 : కొక్కారాల రఘుపతి రావు ట్రస్ట్ అధ్వర్యంలో ముస్లిం కు తోపా ను పవిత్ర రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని దండేపల్లి మండల కేంద్రంలో దండేపల్లి మండలంలోని 260 ముస్లిం కుటుంబాలకు రంజాన్ క తోఫా కానుకను అందజేసిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా ముస్లింలకు ప్రతి రంజాన్ పండుగకు ఈ కానుక ఇవ్వడం జరుగుతుందని అన్నారు అలాగే ఈ నియోజకవర్గంలోని సర్వ మతాలవారు వారి వారి పండుగలను ఆనందంగా జరుపుకోవాలని మాకు తోచినంత సహాయం ట్రస్టు ద్వారా చేస్తున్నామని అన్నారు ఎన్నికల్లో గెలుపోవడంలకు సంబంధం లేకుండా ట్రస్టు ద్వారా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్న ఈ అని అదేవిధంగా మేమున్నంతకాలం ఈ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం మా కోరిక అని అన్నారు ఈ కార్యక్రమంలో సురేఖ తో జిల్లా నాయకులు గడ్డం త్రిముతి,ఎంపిటిసి ముత్యాల శ్రీనివాస్,తోట మోహన్,దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మైనార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking