సంగారెడ్డి జులై 5 ప్రజ బలం ప్రతినిది:
జిల్లా పరిషత్ పాలకవర్గాలకు గురువారంతో గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కాంతి వల్లూరు, జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తిరిగి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేవరకు ప్రత్యేక అధికారిగా కొనసాగడం జరుగుతుందని ఆమె తెలిపారు.
Next Post