హోలీ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 25 (ప్రజాబలం) ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం హోళీ సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లు ఆటాపాటలతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. హోళీ పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోళీ పండుగ విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని, సాంప్రదాయబద్దంగా రసాయన రహిత రంగులతో జరుపు కోవాలన్నారు ప్రతి ఒక్కరి జీవితం ఇంద్రధనుస్సులో ఉండే సప్తవర్ణ శోభితం కావాలని వారు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking