జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ మార్చ్ 25 ప్రాజబలం న్యూస్:-

హోళీ పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్క చోట చేర్చే ఈ హోళీ వేడుకను ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. మన సంస్కృతి, సాంప్రదాయాల కనుగుణంగా జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని కలెక్టర్ అభిలషించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking