బర్మా బజార్ హోంనీడ్స్ ను పున:ప్రారంభించిన్న జిల్లా కాంగ్రెస్ కమిటి అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్

 

ఖమ్మం ప్రతినిధి జూన్ 8 (ప్రజాబలం) ఖమ్మం కస్పా బజార్ జి.వి. మాల్ ప్రక్కన లెనిన్ క్లబ్ గ్రౌండ్ లో బర్మా బజార్ హోంనీడ్స్ ను పున ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటి అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు , జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య లు పాల్గొని రూబెన్ కట్ చేశారు . ఈ సందర్భంగా ప్రొప్రైటర్ అల్లే సాయికిరణ్ మాట్లాడుతూ మనం అనునిత్యం ఉపయోగించుకునే గృహోపకరణ వస్తువులు 2000 రకాల వెరైటీలు 10 రూపాయల నుండి 2000 వరకు లభించును అని అన్నారు . కావున నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో కొప్పెర సరిత ఉపేందర్ , జిల్లా మైనార్టీ కిసాన్ సేవాదళ్ అధ్యక్షులు సయ్యద్ ముజీహిద్ హుస్సేన్ , మొక్క శేఖర్ గౌడ్ , సయ్యద్ గౌస్ , మాజీ కౌన్సిలర్ లు పాలకుర్తి నాగేశ్వరరావు , సింగం అంజయ్య , మాజీ వైస్ చైర్ పర్సన్ కంకిపాటి శ్రీనివాసరావు , కాంగ్రెస్ నాయకులు జహీర్ , అజీమ్ , అనాసి రాధాకృష్ణ , రాజి , రామకృష్ణ , జావీద్ , నవీన్ , శ్రీను , గోవిందరావు , సాయి తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking