హెచ్ఎండిఏ కమిషనర్
సర్పరాజ్ అహ్మద్
అదన కలెక్టర్ వెంకటేశ్వర్లు
ప్రజాబలం- మెదక్ జిల్లా నియోజకవర్గం 2 సెప్టెంబర్ 2024:
హెచ్ఎండిఏ పరిధిలో ప్రిలిమినరీ, ఫైనల్ నోటిఫికేషన్ జిల్లాల వారీగా సరస్సుల వివరాల ప్రతిపాదనలు
సమర్పించాలని హెచ్ఎండిఏ కమిషనర్
సర్పరాజ్ అహ్మద్ వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న నాలుగు మండలాల్లో సరస్సులకు సంబంధించి ప్రిలిమినరీ ఫైనల్ నోటిఫికేషన్ మనోరబాద్ ,తుఫాన్, నర్సాపూర్, శివంపేట్ మండలాల్లో
సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి
నిర్దేశిత గడువు తేదీలోగా అందజేస్తామని వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇరిగేషన్ ఈ శ్రీనివాస్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
