దొడ్డి కొమురయ్య జయంతి

 

ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ నియోజకవర్గం ఏప్రిల్ 3:
ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ లో దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించిన స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈకార్యక్రమంలోముఖ్య అతిథులుగా మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్‌ ప్రజాపతి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking