ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా డిసెంబర్15: పాలేరు శాసన సభ్యుడిగా గెలుపొంది నూతనంగా మంత్రి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం ఇచ్చి మంత్రిగా పదవి బాద్యతలు స్వికరింనందున శుభాకాంక్షలు తెలియచేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ దొమ్మటి సాంబయ్య.