ఐక్య వ్యాపార సంఘం భవనానికి విరాళం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 19 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలోని కొమ్ముగూడెం వాస్తవ్యులు కీ.శే కొత్త రాజవ్వ-సత్తయ్య వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రముఖ వ్యాపార వేత్త ఐక్య వ్యాపార సంఘం గౌరవ అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు,నూతనంగా నిర్మించ బోయే ఐక్యవ్యాపార సంగం భవనానికి 8,11,000/-వేలు విరాళం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నల్మాస్ కాంతయ్య, మైలారపు సుధాకర్,పల్లెర మహేందర్,శ్రీనివాస్, తాటికొండ శ్రీనివాస్, సురేష్,హరిప్రసాద్,సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking