రోడ్డు లేని పల్లె ఉండద్దు

– నాబార్డు నిధులతో నియోజక వర్గంలో సిసి రోడ్లకు శంఖుస్థాపనలు.
– నియోజక వర్గాన్ని అభివృద్ధి పర్చడమే నా లక్ష్యం
– మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.
మెదక్ ప్రాజబలం న్యూస్:-

మెదక్ నియోజక వర్గంలో రోడ్డు లేని పల్లె ఉండద్దనే లక్ష్యంతో మెదక్ నియోజక వర్గంలోని ప్రతి మండలంలోని రోడ్డు లేని పల్లెటూరు ఉండద్దని, నాబార్డు నిధులతో నియోజక వర్గంలోని పాపన్నపేట మండలం పొడ్చంపల్లి తాండా లో మంగళవారం మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ కొబ్బరి కాయ కొట్టి సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking