ఉప్పల్ (ప్రజాబలం) 01 సెప్టెంబర్: ఉప్పల్ నియోజవర్గం చిలకనగర్ డివిజన్ లో యూత్ కాంగ్రేస్ డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా చిలకనగర్ లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కరిపే సంతోష్ కుమార్ వంజరి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ క్యాంపెనింగ్ లో భాగంగ ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రీతి గారు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కంది శ్రవణ్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కరిపే అనిల్ కుమార్ వంజరి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కరిపే సాయి బాబా వంజరి, అసెంబ్లీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు యశ్వంత్, కరిపే మల్లికార్జున్, పవన్, నవీన్ నాయక్, పవన్ కుమార్ రెడ్డి, ఆలీ మరియు సాయి పాల్గొండం జరిగింది.