డా. ప్రభావతి ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు

మణికొండ ఆంధ్ర బ్యాంక్ కుడలిలో పేరుగాంచిన శ్రీధర్ క్లినిక్ వద్ద ఆర్.ఎం.పి, పీ, ఎమ్, పీ అసోసియేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. ప్రభావతి ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకొని జాతీయ ధ్వజారోహన ఆవిష్కరణ కార్యక్రమం కావించుకొని విచ్చేసిన వారందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు, ఈ కార్యక్రమంల్లో ఆర్.ఎం.పి, పి.ఎం.పి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డా హరిబాబు కొబ్బరికాయ కొట్టగా, మణికొండ ఆర్.ఎం.పి, పి.ఎం.పి డాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డా.హనుమంతరావు,
సెక్రెటరీ డా. వి. నరేందర్, డా.సదానందం, డా.చలపతి, డా. వెంకటేశ్వర్లు, డా.రాజేశ్వర రావు, డా.శ్రీధర్, మణికొండలో గల పెద్దలు తది తరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking