రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 06 జూలై 2024:
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాషణ సభ్యుడు ప్రకాష్ గౌడ్ మరియు ఇతర నాయకులు ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేసి, భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వాతంత్య్ర సమరయోధులనీ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని వారిని స్మరించు కోవడం జరిగినది.