హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:వెనుక బడిన కులాల సంక్షేమం మరియు పౌర సరఫరాల శాఖా మంత్రి వర్యులు గంగుల కమలాకర్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం రోజున వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియ జేసిన భారతీయ రాష్ట్ర సమితి మణికొండ మహిళా విభాగం నాయకురాలు డా: బత్తిని కీర్తి లతా గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ప్రొడ్యూసర్, మాంగల్యం ఫౌండేషన్ ఫౌండర్ Ê చైర్పర్సన్