రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ శిల్పా

నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి: బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్‌ శిల్పా బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ జి మనోహర్‌ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకుల విజయ, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ,బిజెపి మేడ్చల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షులు శ్రీ పన్నాల హరీష్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద బిజెపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌ ప్రకాష్‌ రెడ్డి మరియు పార్టీ నాయకులు అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ట అయిన సందర్భంగా టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking