సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవానికి హాజరైన వోడితల ప్రణవ్

జమ్మికుంట ప్రజాబలం జనవరి 22

జమ్మికుంట సువర్ణ ఫంక్షన్ హాల్ లో జరిగే అయితే రాధాకృష్ణ,రాధికల 25 సంవత్సరాల వివాహ వార్షికోత్సవనికి హాజరై అభినందించిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ పి.సి.సి.మెంబర్ పత్తి కృష్ణారెడ్డి జమ్మికుంట టౌన్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు ఇంగిలే రామారావు జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking