వైద్య వృత్తిలో ఆదర్శం డాక్టర్ శ్రీధర్ కస్తూరి.

నిరుపేదల పాలిట నిజమైన దైవం శ్రీధర్ కస్తూరి.

మనసున్న మాధవునికి ఆత్మీయ సన్మాన సత్కారం.

హైదరాబాద్, జనవరి, 27. ప్రజా బలం ప్రతినిధి :-

వైద్య వృత్తిలో ఆదర్శం నిరుపేదల పాలిట నిజమైన దైవం డాక్టర్ శ్రీధర్ కస్తూరి అని ప్రముఖులు పేర్కొన్నారు. మనసున్న మనిషి రూపంలో ఉన్న మాధవుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి అని ఆయనకు నేడు ఘనంగా ఆత్మీయ సన్మాన సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. డాక్టర్ శ్రీధర్ కస్తూరి కిమ్స్ సన్ షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో విష్ణు జగతి సమక్షంలో ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ శ్రీధర్ కస్తూరి ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడుతూ కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్లో మంచి వైద్యం అందుతుందని, అన్ని జబ్బులకు అందుబాటులో డాక్టర్స్ ఉన్నానని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరిని సంప్రదించినచో మంచి వైద్య వైద్య సలహాలు సూచనలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం డాక్టర్ శ్రీధర్ కస్తూరి మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఉంటే ఎటువంటి సమస్యకైనా నన్ను సంప్రదించవచ్చని తెలంగాణ స్టేట్ డాక్టర్స్ అందరూ నాతో కలిసి మెలిసి ఉంటరాణి మీకు మంచి వైద్యం అందించేందుకు సహాయపడతానని కిమ్స్ అండ్ సైన్ హాట్ ఇన్స్టిట్యూట్లో మంచి వైద్యం పరికరాలు డాక్టర్ అందుబాటులో ఉన్నారని మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నచో నన్ను సంప్రదించవచ్చు. మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎంపీపీలపురం అధ్యక్షులు కల్లూరు హరికృష్ణ , పుట్టం పురుషోత్తంరావు, సిఐ వెంకటేశ్వర్లు, తోట ముత్యాలు, తూప్రాన్ దంత వైద్యుడు డాక్టర్ కల్లూరి సంతోష్, మాజీ జడ్పీటిసి సింగం సత్తయ్య, నాయిని యాదగిరి, చల్లా నర్సింలు, గడ్డం ప్రశాంత్, కల్లూరి హన్మంత్ రావు, వర్గల్ నాయకులు యాదగిరి, నరసింహులు బద్దం కిరణ్, బద్దం మహేష్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

   

Leave A Reply

Your email address will not be published.

Breaking