కాకతీయ ఈ టెక్నో స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

 

కాకతీయ ఈ టెక్నో స్కూల్లో కృష్ణాష్టమి శనివారం రోజున ముందస్తుగా వేడుకలు నిర్వహించారు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకొని కాకతీయ స్కూల్స్ స్టేట్ మరియు సి బి ఎస్ సి లలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుని గోపికల వేషాలతో అలంకరించుకొని వారు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల కరస్పాండెంట్,ప్రిన్సిపాల్ లు, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking