కేంద్రీయ విద్యాలయంలో మెరుగైన ఫలితాలు సాధనకు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జులై 23 కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్వహణపై సమదిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వార్షిక ఫలితాలలో మెరుగైన ఫలితాల సాధన కొరకు కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా 5 కీటగిరిలో జరుగుతుందని, నిబంధన మేరకు లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతున్న తెలిపారు. జాతీయస్థాయి కీడబడులో ఖో-ఖో , బాక్సింగ్ లలో ఈ పాఠశాల నుండి ఇద్దరు బాలికలు పాల్గొన్నారు. తమ ప్రతిభ కనబరచాలని, అదే స్ఫూర్తితో మరింత మంది క్రీడాకారుల్లో రాణించే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. ఇద్దరంలో ప్రేరణ ఉత్సవ్, పుస్తక పహారు, పర్యావరణ దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం తదితర అనేక సౌకర్యాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నెల 9 10 తరగతిలో చదువుకున్న విద్యార్థుల తెలంగాణతో సమావేశం నిర్వహించి, విద్యార్థుల ప్రగతితో పాటు సుమతి అంశాలపై మాట్లాడాలని తెలిపారు. జిల్లాలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 370 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారని, వారు విధితో రాణించే విధంగా ఉపాధ్యాయులు కార్య చరణ ప్రకారం గా అర్ధమయ్యే రీతిలో విద్య బోధన చేయాలని, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని తెలిపారు.ఈ ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఎస్ యాదయ్య, ఎస్ సి కార్పొరేషన్ ఈ.డి దుర్గ ప్రసాద్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చక్రపాణి, ఆర్థిక శాఖ అధికారి డాక్టర్ అనిత,టి.జి.టి.పి.& హెచ్.ఈ కృష్ణారావు సునీత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking