ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ సెప్టెంబర్ 23 : కీ,,శే,,కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో సోమవారం రోజున మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్ మున్సిపాలిటీలోని 8,10,11,12,13,19,20,23 వార్డులకు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,నాయకురాళ్ళు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆడపడుచులు పాల్గొన్నారు.