కార్వాన్ ప్రజాబలం ప్రతినిధి:మోక్షగుండం విశ్వేశరయ్య జయంతి పురస్కరించుకుని ఇంజనీర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాసిటీ నవ కళా వేదిక శ్రీమతి సత్య వాణి అల్లూరి ని బెస్ట్ ఇంజనీర్‌గా ఘనంగా సత్కరించింది. సత్య వాణి అల్లూరి 21.09.2024 , శనివారం రవీద్ర భారతిలో టీజీఎస్‌పీడీసీఎల్ లో ఆమె చేసిన మంచి సేవలను స్మరించుకుంటూ ‘మోక్షగుండంవిశ్వేశరయ్య మెమెంటో’తో సత్కరించారు. ఆమె గత 20 ఏళ్లుగా వివిధ పోస్టుల్లో పనిచేశారు. ప్రభుత్వం మరియు యాజమాన్యం యొక్క నిబంధనల ప్రకారం ప్రజలకు విశ్వసనీయమైన మరియు నాణ్యమైన విద్యుత్ సరఫరాను నిర్వహించడానికి ఆమె తన ఉత్తమ సేవలను అందించింది. ప్రస్తుతం ఆమె అసిస్టెంట్ ఇంజనీర్/గా పనిచేస్తున్నారు. ఇంజనీర్/ ఆపరేషన్/ వసంత నగర్ సైబర్‌సిటీ సర్కిల్, టీజీఎస్‌పీడీసీఎల్