శక్తి కేంద్ర సంయోజన బూత్ కమిటీ ఎన్నిక

 

ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ నవంబర్ 28 : మంచిర్యాలలోని దండేపల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలోని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు గోపతి రాజయ్య ఆధ్వర్యంలో శక్తి కేంద్ర సంయోజకులు ఎంబడి సురేందర్ మరియు చీపిరిశెట్టి శ్రీనివాస్ తో కలిసి బూత్ కమిటీని నియమించడం శుక్రవారం జరిగింది.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ… మండలంలోని వివిధ శక్తి కేంద్రంలో భాగంగా నర్సాపూర్ గ్రామంలోని శక్తి కేంద్ర సంయోజన కమిటీ నియమించడం జరిగింది తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రమంలోని బిజెపి కార్యకర్తలు సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking