ఖమ్మం ప్రతినిధి మార్చి 14 (ప్రజాబలం) ఖమ్మం
ఐ డి ఓ సి లో ఖమ్మo జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా బాధ్యతలు స్వీకరించిన ఏలూరి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఐడిఓసి లోని వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగులు ఉద్యోగ సంఘ నాయకులు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ నాయకులు పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘ నాయకులు, నాలుగో తరగతి ఉద్యోగ సంఘ నాయకులు, డ్రైవర్ల సంఘ ఉద్యోగ సంఘ నాయకులు, అంగన్వాడీ టీచర్ల యూనియన్ నాయకులు అభినందనలు తెలియజేశారు