ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 09 : మంచిర్యాల జిల్లా పురగిరి క్షత్రియ పెరికకుల సంఘం అత్యవసర సమావేశం తేదీ 2024-04-10 వ తేదీ బుధవారం రోజున మధ్యాహ్నము 1 గంటకు మంచిర్యాల బైపాస్ రోడ్ లో గల ఎస్ కన్వెన్షన్ హాల్లో సమావేశమ జరుగును. కావున పెరికకుల సంగీయులు అందరూ సరైన సమయానికి హాజరై విజయవంతం చేయగలరని మనవి. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బేర సత్య నారాయణ,ప్రధాన కార్యదర్శి ముత్తే రాజన్న, యువజన సంఘం అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్,మంచిర్యాల జిల్లా పెరకకుల సంఘం నాయకులు,తదితరులు కోరడమైనది.